
స్పందించే మనసు ఉంటే సాయం అందించే చేతులు తప్పక చేయూతనిస్తాయని మరోసారి ఋజువు అయింది... మా సంస్థ అందించిన చిరు సాయానికి ఆ పాపాయికి అందిన సాయం .... ఎందరో మనసున్న మానవీయతా మూర్తులు వారి మనసులు అందించిన ఆపన్న హస్తాలు...వారిలో మాకు అండగా నిలిచి మాతో పాటుగా ఆ పాపకు 5000 రూపాయలు అందించిన యశోదా రెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు .... సాయాన్ని అందించిన అందరికి మా మనఃపూర్వక వందనాలు... ఈ మహా యజ్ఞంలో మేము చిరు సమిధలమైనందుకు మాకు ఆనందం....
1 comments:
మీ బ్లాగు చాలా బాగుంది, మంచి రచనలు అందించారు.
ఒకసారి మా బ్లాగ్ కూడా దర్శించి మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి
Post a Comment