Saturday, April 3, 2010

నా ఆలోచన

హాయ్, నా పేరు మంజు అండి. నా సంతోషాన్ని మీ అందరి తో పంచుకోవాలి అనిపించింది. అందుకే ఈ టపా. బోర్ కొడితే సారీ అండి.నాకు చిన్నప్పటి నుంచి OLDAGE హోం స్టార్ట్ చేయాలి అని బాగా వుండేది. ఒక సారి సతీష్ తో ఏదో మాట్లాడుతూ చెప్తే తనుOLDAGEహోం కన్నా చిన్నపిల్లలకి ఏదైనా చేస్తే బాగుంటుంది నేను స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను చాలా పెద్ద ప్రాజెక్ట్ అని అన్నాడు.సరే చుద్దాములే అనిఅనుకున్నాను, అప్పటికి నేనే సెటిల్ కాలేదు.౩ ఇయర్స్ బ్యాక్ మా నాన్నగారికి చెప్పాను. అమ్మ నాన్న లేని పిల్లలకు ఏదైనా చేయాలి కనీసమోక్కళ్ళకి అయినా హెల్ప్ చేయాలి అని .......అలా ఆ... ఆలోచనే ఈ రోజు ఒక ఛారిటబుల్ ట్రస్ట్ గా రూపొందింది .అమ్మ నాన్న లేని పిల్లలు ఎంత వరకు చదువుకుంటే అంతవరకు హెల్ప్ చేయడం వాళ్ళు జాబు లో సెటిల్ ఐయ్యే వరకు హెల్ప్ చేయడమని స్టార్ట్ చేసాము. లాస్ట్ ఇయర్ ఇద్దరికి ఇచ్చాము, కానీ ఈ ఇయర్ 50 మందికి ఇచ్చాము. కొంత మందికి బుక్స్, కొంతమందికి ఫీజు మరి కొంత మందికి బుక్స్+ ఫీజు + ఫుడ్ ఇలా వీలైనంత వరకు చేసాము.స్టార్ట్ చేసింది 2008 జనవరి 23. కానీ అంతకు ముందు నుంచే మొదలు పెట్టాము.2007 లో ఇద్దరి తో మొదలు పెట్టి ఈ ఇయర్ కి మొత్తం ఫిఫ్టీ మెంబెర్స్ కి ఇవ్వగలిగాము.నాతొ పాటు మా నాన్న గారి ఫ్రెండ్స్, మా వురి వాళ్ళు అందరు కలిస్తే నే ఇది సాద్యం ఐంది ఇప్పటికి. నేను అమెరికా లో వున్నప్పుడు పేపర్స్ లో చిన్న పిల్లల్ని వదిలేయడం, పారవేయడం ఇలా ఎన్నో రోజూ చదువుతూ వుండే దాన్ని.ఆ న్యూస్ చూసినప్పుడల్లా ఇలా జరగకుండా ఏదైనా చేయాలి అనిపించేది. ఆ ఆలోచనకు రూపమే ఈ ట్రస్ట్. ఒక రోజు నా ఫ్రెండ్ అన్నది కుడా నిజమే కదా."ఓల్డ్ ఏజ్ వాళ్ళకుచేయాలి కానీ చిన్న పిల్లలు ముందు.వీళ్ళకు ఏదైనా చేస్తే వాళ్ళు మంచిగా సెటిల్ అవుతారు కదా అనిపించింది. తరువాత దీనిలోనే ముందు ముందు ఓల్డ్ ఏజ్ హోం కుడా ఆడ్ చేస్తాము. నా ఫ్రెండ్ కి చాలా చాల థాంక్స్ చెప్పాలి ఈ విషయం లో. నా ఈ సంతోషాన్ని మీ అందరి తో పంచుకుందాము అని అనిపించి ఇది రాసాను. బోర్ కొట్టిస్తే క్షమించండి...........

14 comments:

madhu kumar said...

Really inspiring thought!!

హను said...

chala manchi pani chestunnaru, naaku tochinamtalo nenu meeku sahaya paDaTani praytnistaanu tappakumDaa

మరువం ఉష said...

మంచి ఆశయం. మీ ఆచరణ ఏ ఆటంకం లేకుండా సాగాలని, మీకు ఆ చిన్నారులకీ అంతా శుభమే జరగాలని ఆశిస్తూ... నేను సహకారం అందించే ఇతర సంస్థలు. వారంతా నా స్నేహితులు/బంధువులు. ఇలా తెలిసినవారిలోనే ఇందరుంటే తెలియని ఎందరో ఉంటారనే నమ్మకం.

http://janyaa.org/
http://bighelp.org/bhp/index.php
http://www.northsouth.org/st/home.asp

Time said...

avunu...mee trust ki aa peru enduku pettaru..

చెప్పాలంటే...... said...

Sirinivas valla wife chani poyaaru aavida peru adi.

Time said...

oh...! ok..
sorry abt dat..

Bharatiyulam said...

chala bagundi kani me site open avatledhu ? www.urlctrust.com enduku ...nenu chusanu meeru rasinavi....i want join my hands too..manju garu if you see this mail ..just give me a reply.
https://www.facebook.com/bharatiyulam
“భారతీయులం”

Murthy said...

మీరు చేసేది వెలకట్టలేనంత. సంధర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ వ్రాస్తున్నాను. మేము ఒక ఆసుపత్రి నడుపుతున్నాము. అది పూర్తిగా బీద వాళ్ళకి (ముఖ్యంగా మురికి వాడలలో నివసించే వారికి) మాత్రమే. చాలా మంది డాక్టర్లు కూడా అక్కడి రోగులకు ఉచితంగా వైద్యం చేస్తుంటారు. అలాగే ఉచిత "వృధ్ధాశ్రమం కూడా నడుపుతున్నాము. దయనీయమయిన స్థితిలో ఉన్నవారికి సహాయపడటానికి ఇది దేవుడు మనకిచ్చిన మంచి వరమనుకుంట.

'''నేస్తం... said...

Jeevitham lo kanisam okkarikaina help cheyyalanukuni thaapathrayapade mee andariki dhanyavaadaalu.. Manavathwanni brathikisthunnaru..

Meraj Fathima said...

Nadam manchi aasayamtho munduku velthunnaru alla daya undaali

Meraj Fathima said...

రాజ్యలక్ష్మి గారూ , మీ ఆశయం మంచిది , మీకు ఎప్పుడూ దేవుని అండదండలు ఉండాలని కోరుకుంటున్న

Unknown said...

K.GANGADHAR&MADHAVI SAID........RAJYA LAKSHMI GARU....MEE AASAYAM...MEE ANTARANGANNI PRATIBIMBISTUNDHI, MERU SEVA CHESTUNDHI MANUSHULAKU KADHU..DEVUNI PRATI RUPANIKE...AA BHAGAVANTUNI THODU MEKEPPUDU UNTUNDHI

Unknown said...

meeru chestunna pani chala goppadhi

చెప్పాలంటే...... said...

Thank u andi fathima garu, Gangaadhar garu, Kamal garu, DSR Murthy garu

Post a Comment